యువత మెచ్చేలా..

యువత జామ్మంటూ దూసుకెళ్లడానికి మరో సొగసైన బండి కేటీఎం 2022 ఆర్‌సీ 390 విపణిలోకి దూసుకొచ్చింది. ఇది గతంలో ఉన్న ఆర్‌సీ 390కి మెరుగులు దిద్దిన మోడల్‌. డిజైన్‌, రంగుల్లో కొద్దిపాటి మార్పులు చేశారు. అదనపు ఫీచర్లు జత చేశారు.

Published : 28 May 2022 01:09 IST

కొత్త బండి

యువత జామ్మంటూ దూసుకెళ్లడానికి మరో సొగసైన బండి కేటీఎం 2022 ఆర్‌సీ 390 విపణిలోకి దూసుకొచ్చింది. ఇది గతంలో ఉన్న ఆర్‌సీ 390కి మెరుగులు దిద్దిన మోడల్‌. డిజైన్‌, రంగుల్లో కొద్దిపాటి మార్పులు చేశారు. అదనపు ఫీచర్లు జత చేశారు.

ఫీచర్లు: ట్రాక్షన్‌ కంట్రోల్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, దృఢమైన ట్రెలిస్‌ ఫ్రేమ్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, పెద్ద విండ్‌స్క్రీన్‌.. కొత్త బాడీ గ్రాఫ్‌లు ఆకట్టుకునే ఫీచర్లు.

సాంకేతికాంశాలు: 373సీసీ,  సింగిల్‌ సిలిండర్‌, 43పీఎస్‌ సామర్థ్యంతో పని చేస్తుంది.
మైలేజీ: 33కి.మీ./లీ. అత్యధిక వేగం: 169కి.మీ./గంటకి
ధర రూ: 3.14లక్షలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని