కొంటె కొటేషన్‌

భామ ఉందనా ఆ ధీమా? ఇంతకీ చేయించావా బీమా!

Published : 04 Jun 2022 02:35 IST

- భామ ఉందనా ఆ ధీమా? ఇంతకీ చేయించావా బీమా!

- ఎం.సత్యనారాయణ, శ్రీకాకుళం

- నీ కండలు దండగ..  ఉందిగా వీరనారి అండగా!

- వై.విశ్వనందన్, విశాఖపట్నం

- పైన కండల మోజు..  కింద ఫొటోకి పోజు!

- ఎ.మేధ, రాజోలు

- చూస్తే మెరుపుతీగ.. లేపుతోంది బరువు బాగా!

- వై.సాయిప్రణతి, మామిడికుదురు

- మనిషిని ఎత్తిన మనోహరి.. మరో కరణం మల్లీశ్వరి!

- వై.కల్యాణి, వైజాగ్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని