కొంటె కొటేషన్‌..

కలియుగ బకాసురా...నీ తిండి తిరకాసురా!- ఎ.కొండలరావు, దూసి

Updated : 11 Jun 2022 01:17 IST

* కలియుగ బకాసురా...నీ తిండి తిరకాసురా!

- ఎ.కొండలరావు, దూసి

* జిరాఫీ తలకాయ ఈ మనిషి నోటికి ఆవకాయ!       

- ఎ.జయదేవ్, దూసి

* భళారే విచిత్రం...నోటిలో జిరాఫీ మెడదూరిన చిత్రం!

- శివలెంక చంద్రశేఖర్, ఈమెయిల్‌

* జిరాఫీ తల...అంగుళం నోట్లో ఇరుక్కుపోయిందెలా?

- దినేష్‌కుమార్, జోగులాంబ గద్వాల్‌

* పెట్టకు మా తలపై టోపీ...పట్టదు నీ నోట్లో జిరాఫీ!

 - వై.విశ్వదీప్, వైజాగ్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని