పంచుకుందాం

నువ్వు అమ్మాయివి మాత్రమే కాదు...నడిచే ఓ అద్భుతానివి కూడా!పరిణతి చెందడమంటే...కన్నీళ్లు ఇంకిపోవడమేనేమో...

Updated : 11 Jun 2022 01:18 IST

నువ్వు అమ్మాయివి మాత్రమే కాదు...

నడిచే ఓ అద్భుతానివి కూడా!

పరిణతి చెందడమంటే...

కన్నీళ్లు ఇంకిపోవడమేనేమో...

నా భవిష్యత్తు రంగులమయం కావాలంటే...

వర్తమానంలో నువ్వు పక్కన ఉండాల్సిందే!

నీ మనసుతో విని ఉంటే

నా కన్నీటి భాష తప్పకుండా అర్థమయ్యేది! - సీహెచ్‌. అభిజిత్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని