అరరే.. అయ్యయ్యో..

వరుసలో మన వంతు వచ్చేసరికే సినిమా టికెట్లు అయిపోతుంటాయి.

Published : 25 Jun 2022 00:36 IST

* వరుసలో మన వంతు వచ్చేసరికే సినిమా టికెట్లు అయిపోతుంటాయి.

* లవర్‌తో సరదాగా లాంగ్‌ట్రిప్‌కి వెళ్తున్నప్పుడే బండి మొరాయిస్తుంది.

* చికెన్‌ కర్రీ వండిన రోజే బ్యాచిలర్‌ గదికి చెప్పకుండా స్నేహితులొస్తారు.

* ఎదురింటి మేడపై అమ్మాయి సిగ్నల్‌ ఇస్తున్నప్పుడే పక్కింటి అంకుల్‌ బయటికొస్తాడు.

* అడక్క అడక్క మార్కులు తక్కువొచ్చిన సెమిస్టర్‌ గురించే అడుగుతుంటారు అమ్మానాన్నలు.

* షాపింగ్‌ మాల్‌లో బిల్లు కట్టేటప్పుడే పర్సు మర్చిపోయామనే విషయం గుర్తొస్తుంది.

* ఎప్పుడో ఓసారి త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడే ట్రాఫిక్‌ పోలీస్‌ ఎదురొస్తాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని