కొంటె కొటేషన్‌

మీనాక్షి ఆటాపాటా...మీనం చేజారినట్టా?- వెల్ముల రాంరెడ్డి, పూడూరు

Published : 25 Jun 2022 00:40 IST

* మీనాక్షి ఆటాపాటా...మీనం చేజారినట్టా?

- వెల్ముల రాంరెడ్డి, పూడూరు

* దొరసానికి తప్పింది పట్టు...దొరకదిక చేప.. ఒట్టు!

- వై.విశ్వదీప్, వైజాగ్‌

* నింగిలోకి ఎగిరింది చేప... నీటిపై తేలుతోంది పాప!

- విజయ్‌ రావెల, ఈమెయిల్‌

* చిక్కినట్టే చిక్కిన మీనం...అదును చూసి తప్పించుకున్న వైనం!

- శ్రీదేవిదాస్, సోంపేట

* చేప ఎగిరింది...పాప ఏడ్చింది!

- తమ్మవరపు పవన్‌కుమార్, చెన్నూరు

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని