కొంటె కొటేషన్‌

- ఓడ చేరుతుందిలే గమ్యం...చంద్రుడయ్యాడు భాగస్వామ్యం! - ఎ.లక్ష్మి, దూసి - పయనించే నౌక...తెరచాపలా కనిపించె నెలవంక

Published : 02 Jul 2022 00:54 IST

- ఓడ చేరుతుందిలే గమ్యం...చంద్రుడయ్యాడు భాగస్వామ్యం!
- ఎ.లక్ష్మి, దూసి
- పయనించే నౌక...తెరచాపలా కనిపించె నెలవంక
  - ఎన్‌.వి.కనకమూర్తి, విశాఖపట్నం
- నడిసంద్రంలో నౌక...తెరచాపలా మారిన నెలవంక!
   - నిమ్మగడ్డ చరణ్‌, ఈమెయిల్‌

- నింగిన కురిసిన వెన్నెల...జెండాలా ఎగిరెను ఇలా!
   - పి.రామశేఖర్‌, వైజాగ్‌
- నడిసంద్రంలో నావ... పైనుంచి పలకరిస్తున్న చందమామ!
- సాయికృష్ణ మాటూరి, ఈమెయిల్‌
- చందమామ రావె...పడవెక్కి రావె!
   - సందరగిరి రమ్య, ఈమెయిల్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని