కొంటె కొటేషన్‌

అభిమానంతో నిండిన కళ్లు...అదుపు తప్పి పడిపోయిన నీళ్లు!

Updated : 09 Jul 2022 01:29 IST

* అభిమానంతో నిండిన కళ్లు...అదుపు తప్పి పడిపోయిన నీళ్లు!

- ఎన్‌.లక్ష్మీవెన్నెల, ఒంగోలు

* అమ్మడి చేతిలో ఎగిసిన జలం...సెల్ఫీలకై ఎగబడే జనం!

- ఎన్‌.వి.కనకమూర్తి, విశాఖపట్నం

* పిల్ల తలపై ఒలికింది కాఫీ...అయినా అదిరింది ఫొటోగ్రఫీ!

- సిరినేష్‌, తిరుపతి

* పార్టీలో డ్యాన్సు...ఒలికింది గ్లాసు!

- అజయ్‌కుమార్‌ మునిగాల, ఈమెయిల్‌

* గాలిలో నీ సరదా...గ్లాసుతో వచ్చె వరద!

- సత్య సాయికుమార్‌, ఈమెయిల్‌

* దొరికింది అందాల భామ... అందుకే ఫొటోల హంగామా!

- ఎ.జయదేవ్‌, దూస


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని