కొంటె కొటేషన్‌

గాల్లో కుర్రాడి నృత్యం... నీటిలో దొరికింది మత్య్సం!....

Published : 23 Jul 2022 01:50 IST

* గాల్లో కుర్రాడి నృత్యం... నీటిలో దొరికింది మత్య్సం!

- అప్పారావు చిత్ర, ఈమెయిల్‌

* కర్రతో సాహసం... చేపతో చెలగాటం!

- జితేంద్ర, దూసిపేట

* వేశాను బాణం... చిక్కేను మీనం!

- కంది సత్యనారాయణమూర్తి, విజయనగరం

* మత్య్సం కోసం మహా ఫీటూ... తేడా వస్తే తప్పదు గ్రహపాటు!

- ప్రతాప్‌కుమార్‌ ఉప్పలపాటి, ఈమెయిల్‌

* కొరమీనుకు ఈటెతో ఎర... తేడా వస్తే బతుకు చెర!

- సిరనేష్‌ ఓట్ర, తిరుపతి

* చేప దొరికిందని మురిసిపోకు... దానికే ఎర గాకు!

- ఎ.కొండలరావు, దూసి

* బాగుంది గాల్లో నీ హంటింగ్‌... నీకు వచ్చా నీటిలో స్విమ్మింగ్‌!

- ఎ.రాంబాబు, దూసి(పక్క చిత్రానికి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని