పంచుకుందాం

విజయానికి దగ్గర దారులు ఉండవంటారు... నిన్ను చేరాలన్నా అంతేనేమో!....

Published : 23 Jul 2022 01:51 IST

* విజయానికి దగ్గర దారులు ఉండవంటారు... నిన్ను చేరాలన్నా అంతేనేమో!
* చందమామ కోసం అందరూ ఆకాశం వైపు చూస్తారు నా చూపు మాత్రం నీవైపే!
* మనసుంటే మార్గం... నువ్వుంటే... జీవితానికో అర్థం ఉంటాయి.
* నువ్వు నాకెంతో ప్రత్యేకం... ఎందుకంటే.. ఓడినప్పుడల్లా.. నా పక్కన నిలబడేది నువ్వే!

- జి.చరణ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని