కొంటె కొటేషన్‌

నీ ఇంద్రజాలం కేక... పుట్టించావులే జలరేఖ!

Published : 30 Jul 2022 00:41 IST

నీ ఇంద్రజాలం కేక... పుట్టించావులే జలరేఖ!

- ఎ.అభిరామ్‌, దూసి

అంతెత్తున ఎగిసిన ధార... అది నోరా.. నయాగారా?!

- శుభానంద్‌, కాండ్లా

గగన శిఖరాన గంగ... నయనానందమే ఘనంగా!

- గుడ్ల అన్నాజీరావు, పొందూరు

నింగికెగిసిన గంగ... వింతే నిజంగా!

- గుడ్ల సుధారాణి, పొందూరు

అమ్మబాబోయ్‌.. అది నోరా లేక బోరా?

- వినయ్‌బాబు, ఈమెయిల్‌

ఆ గంగ దివి నుంచి భువికి... ఈ గంగ నోటి నుంచి దివికి!

- తమ్మవరపు సుశేషిణి, హైదరాబాద్‌


(పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని