అభిమాన నక్షత్రాలు

మన తెలుగు హీరోలు ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన బిరుదులుంటాయి. సరదాగా వాటిని తెలుగీకరిస్తే..

Published : 30 Jul 2022 00:42 IST

మన తెలుగు హీరోలు ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన బిరుదులుంటాయి. సరదాగా వాటిని తెలుగీకరిస్తే..

* సూపర్‌స్టార్‌- ఉత్తమమైన నక్షత్రం
* రెబల్‌స్టార్‌- తిరుగుబాటు నక్షత్రం
* యంగ్‌ రెబల్‌స్టార్‌- యువ తిరుగుబాటు నక్షత్రం
* మెగా పవర్‌స్టార్‌- చాలాపెద్ద శక్తిమంతమైన నక్షత్రం
* ఐకాన్‌స్టార్‌- ఉన్నతమైన నక్షత్రం
* నేచురల్‌ స్టార్‌- సహజ నక్షత్రం
* ఎనర్జిటిక్‌ స్టార్‌- చురుకైన నక్షత్రం
* థ్రిల్లింగ్‌ స్టార్‌- సంభ్రమాశ్చర్య నక్షత్రం
* మ్యాన్లీ స్టార్‌- పురుషోత్తమ నక్షత్రం
* పీపుల్‌ స్టార్‌- ప్రజా నక్షత్రం
* బర్నింగ్‌ స్టార్‌- మండుతున్న నక్షత్రం

- జముళ్లమూడి ఆల్‌ఫ్రెడ్‌, గజ్జలకొండ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని