కొంటె కొటేషన్

నిజంగా ఈ దేహం...తీర్చలేని సందేహం! - వరికూటి రమేష్‌, సింగిస్కాన్‌పేట * అలసిన శునకమా...  ఆవలి మనిషిని కానవా?- బాడాల నవనీత్‌రెడ్డి, హైదరాబాద్‌

Published : 06 Aug 2022 01:06 IST

* నిజంగా ఈ దేహం...

తీర్చలేని సందేహం!
- వరికూటి రమేష్‌, సింగిస్కాన్‌పేట
* అలసిన శునకమా...
  ఆవలి మనిషిని కానవా?
- బాడాల నవనీత్‌రెడ్డి, హైదరాబాద్‌
* ఆమెకు ఫొటో మొహమాటం...
  అందుకే ఈ మాయాజాలం!
కొంటె కొటేషన్‌- మానస ó
Ÿులవర్తి,  మచిలీపట్నం

*  చెంత ఉన్నది పెంపుడు కుక్క...
    గాఢంగా నిద్రపో ఎంచక్కా!
- నారాయణశెట్టి తేజోమయి, రణస్థలం
* ఆ ఫొటో విడ్డూరం...
అందుకే చిత్రం భళారే విచిత్రం!
- మత్తి చిన్నా, రాయపేట
*   భైరవుడున్నాడు నీ చెంత...

   పారదోలు మదిలో చింత!
- గుడ్ల సుధారాణి, పొందూరు

పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని