కొంటె కొటేషన్‌..

క్రమశిక్షణ బాగుంది... నీ ఆవలింత బాహుబలిలా ఉంది!

Updated : 13 Aug 2022 05:27 IST

* క్రమశిక్షణ బాగుంది... నీ ఆవలింత బాహుబలిలా ఉంది!

- గుడ్ల అన్నాజీరావు, పొందూరు

* చిత్ర మాయాజాలమా... వాళ్లకి పోయే కాలమా!

- చెల్లూరి రాజారంజిత్‌ రత్నకుమార్‌, రాజమహేంద్రవరం

* క్యూ కట్టిన జనం... ఈ పూటకి నా భోజనం!

- వై.సురేఖ, విశాఖపట్టణం

* సాగర తీరంలో కుర్రతనం... భలే ఉంది మీ కెమెరా పనితనం!

- నిధి నాగరాజు, సింగపూర్‌


(పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని