నీటిలోనూ తడవదు

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చెవుల్లో నిత్యం సంగీతం మోగాల్సిందే కొంతమంది కుర్రాళ్లకి. వర్షం పడ్డప్పుడో, జలకాలాడేటప్పుడో.. ఆ ఇయర్‌ఫోన్స్‌ని తీసి పక్కన పెట్టాల్సిందే.

Published : 20 Aug 2022 01:07 IST


చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చెవుల్లో నిత్యం సంగీతం మోగాల్సిందే కొంతమంది కుర్రాళ్లకి. వర్షం పడ్డప్పుడో, జలకాలాడేటప్పుడో.. ఆ ఇయర్‌ఫోన్స్‌ని తీసి పక్కన పెట్టాల్సిందే. అదీ అవసరం లేకుండా.. ఎక్కడైనా వాడేలా వాటర్‌ప్రూఫ్‌ ఇయర్‌ఫోన్‌The Skullcandy Push Ultra True wireless earbuds అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఎంచక్కా నీటిలో ఉన్నా శుభ్రంగా వాడుకోచవ్చు. పైగా వీటిపై దుమ్ము, చెమట చేరకుండా డిజైన్‌ చేశారు. మూడు రంగుల్లో లభ్యమవుతున్నాయి. బ్యాటరీ ఆరు గంటలపాటు పని చేస్తుంది. ధర రూ: 3,999 నుంచి రూ.7,999


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని