కొంటె కొటేషన్‌..

పేలింది పటాసు...     నా జీవితం అవుద్దేమో మటాషు!- వరికూటి రమేష్‌, సింగిస్కాన్‌పేట

Published : 20 Aug 2022 01:07 IST

* పేలింది పటాసు...
     నా జీవితం అవుద్దేమో మటాషు!

- వరికూటి రమేష్‌, సింగిస్కాన్‌పేట
* దూసుకెళ్తోంది టపాకాయ్‌...
     రూటు మార్చితే అంతేనోయ్‌!

- పంగెర రమ్య, దర్పల్లి
* నా రాకెట్‌కి పక్క ఇల్లే టార్గెట్‌...
ఎంతైనా ఫర్వాలేదు బడ్జెట్‌!

- డి.చంద్రప్రకాష్‌, వెల్లుల్ల
* పేలింది రాకెట్టు...
     బద్దలయ్యింది భయం గుట్టు!

- రమేష్‌ కటుకోఝ్వల, ఖమ్మం


(పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని