కొంటె కొటేషన్‌

కొలనులో ఏంటా విన్యాసాలు...

Published : 27 Aug 2022 01:16 IST

* కొలనులో ఏంటా విన్యాసాలు...
గుండెలదురుతున్నాయి చాలు!

- సయ్యద్‌ బాషా, పాత రాయచోటి

* జోరుగా జలకాలాట...
కావొద్దు జీవితం నవ్వులాట!

- టి.ఎం.హెచ్‌.అభినవ్‌,  హైదరాబాద్‌

* నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా...
ఇవ్వలేక నిన్నే ఆకాశానికి ఎగరేస్తున్నా!

- మమత,  జూలూరుపాడు

* బాగుంది మీ జంపు...
చూస్తున్న కళ్లకి ఇంపు!

- రమేష్‌ కటుకోఝ్వల, ఖమ్మం

* ఎగిరాడు స్పైడర్‌మ్యాన్‌లా..
దిగుతాడా జెంటిల్మన్‌లా..

 

- వెంకటేశ్‌,  ఈమెయిల్‌


(పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని