కొంటె కొటేషన్‌

రేరాజుగా వెలిగే భువనానికి...భూషణమై అగుపించె భవనానికి!

Published : 10 Sep 2022 00:40 IST

* రేరాజుగా వెలిగే భువనానికి...భూషణమై అగుపించె భవనానికి!

- ఎన్‌.వి.కనకమూర్తి, విశాఖపట్నం


* భవనమెక్కిన చంద్రమా... నింగి నీ పుట్టినిల్లని మరువకుమా!

- బాడాల నవనీత్‌రెడ్డి, హైదరాబాద్‌


* ఆకాశాన నిండు జాబిలి...అయ్యింది విల్లాకు కావలి!

- ఎ.జయదేవ్‌, దూసి

* నింగినంటిన ఖలీఫా సంద్రం... నీ చెలిమి చేయవచ్చె చంద్రం!

- సత్యం రొంగలి, ఈమెయిల్‌

* చందమామ రావే... పడవెక్కి పోవే!

- కృష్ణమోహనరావు, ఈమెయిల్‌


పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని