పంచుకుందాం

నా మనసు సొంతం చేసుకొని... నువ్వు గెలిచావు!

Published : 17 Sep 2022 00:40 IST

 నా మనసు సొంతం చేసుకొని... నువ్వు గెలిచావు!

నీ మనసులో స్థానం పొందలేక... నేను ఓడాను!

తీరాలు దాటేసి అయినా నీ కోసం వస్తాను...

అక్కున చేర్చుకుంటానని మాటిస్తావా?

విజయం దరి చేరాలంటే... ఓటమిని ఎదుర్కోక తప్పదు...

నీ ప్రేమ దక్కాలంటే... విరహాన్ని అనుభవించక మానదు!

- సుంకి శ్రావణి, ఈజేఎస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని