కొంటె కొటేషన్‌

పోజివ్వు సరిగా...  ఫొటో వస్తుంది బాగా!

Published : 17 Sep 2022 00:40 IST

* పోజివ్వు సరిగా...
 ఫొటో వస్తుంది బాగా!

-విశ్వేశ్వరరావు, విశాఖపట్నం

* ఫొటోకి ఇవ్వవే పోజు...
   నేను తీస్తాగా క్లోజు!

-ఎ.లక్ష్మి, దూసి


* అరుదైన స్టిల్‌ నీవిస్తే...
   అదిరేటి క్లిక్‌ నేనిస్తా!

- కంది సత్యనారాయణమూర్తి, విజయనగరం

* ఉడతమ్మ కెమెరా మోజు...
   ఇస్తోంది భలే పోజు!

- శ్రీసుధ కొలచన, హైదరాబాద్‌పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని