కొంటె కొటేషన్‌

నీ విన్యాసాలు గాల్లో... పడితే హాస్పిటల్లో! - కంది సత్యనారాయణమూర్తి, విజయనగరం

Published : 24 Sep 2022 01:56 IST* నీ విన్యాసాలు గాల్లో... పడితే హాస్పిటల్లో!

- కంది సత్యనారాయణమూర్తి, విజయనగరం

* జారింది స్కేటు... మారుతుంది నీ ఫేటు!

- రసూల్‌, ఒంగోలు

* నేస్తమా ఎందుకు తొందర... కాస్త చూసుకో ముందర!

- విశ్వేశ్వరరావు, విశాఖపట్నం

* తప్పింది బ్యాలెన్స్‌... ఎక్కాల్సిందే అంబులెన్స్‌!

- వై.కల్యాణి, వైజాగ్‌

* జారావు కొండ... పడుతుందేమో పూలదండ!

- ఎ.రాంబాబు, దూసి


పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని