కొంటె కొటేషన్‌

గగనంలో విహారం...  ముచ్చటగా ఉంది నీ వ్యవహారం! - నారాయణశెట్టి స్వాతి, రణస్థలం

Updated : 15 Oct 2022 01:05 IST

 

* గగనంలో విహారం...
  ముచ్చటగా ఉంది నీ వ్యవహారం!

- నారాయణశెట్టి స్వాతి, రణస్థలం


* మానవా నీకు సలామ్‌...
   నువ్వేనా అబ్దుల్‌ కలామ్‌!

- స్టీఫెన్‌, ఒంగోలు


* రివ్వున ఎగిరే రాకెట్‌...
  వేసుకోలేదా సేఫ్‌ జాకెట్‌!

- పేరాల నాగరాజు, హుజూరాబాద్‌


* అంతరిక్షానికా ఆ రాకెట్‌?
  తేడా వస్తే తప్పదు నీకు టికెట్‌!

- దండె అజయ్‌కుమార్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌


*ఉద్యోగానికేనా పయనం...
  జీతంతో కొనగలవా ఇంధనం!

- రెడ్డిపల్లి షాజహాన్‌, చంద్రగిరి


* దసరాకి ఎక్కాడు రాకెట్‌...
దీపావళికి అవుతాడేమో బిస్కెట్‌!

- టి.రోహిత్‌ కుమార్‌, చైతన్యపురి


పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని