పంచుకుందాం

మనిషెప్పుడూ...స్వప్నాల వెంటే పరుగులు తీయాలట...అయితే.. నా పరుగు నీ వెనుకే!

Published : 15 Oct 2022 01:06 IST

* మనిషెప్పుడూ...స్వప్నాల వెంటే పరుగులు తీయాలట...అయితే.. నా పరుగు నీ వెనుకే!
* గెలవాలంటే.. ప్రయత్నించాలట  ప్రయత్నిస్తూనే ఉంటా...నిన్ను గెలవాలని!
* నిన్న, నేడు, రేపు అంతటా నువ్వే అనుకున్నా...నిన్నలోనే మిగిలిపోతావనుకోలేదు!
* ప్రతి సమస్యకూ ఎన్నో పరిష్కారాలు...నా సమస్యా, పరిష్కారం మాత్రం నువ్వే!
* విరిగిన మనసు పాఠం..మనసిచ్చిన మనిషి గుణపాఠం నేర్పారు!

- ఎం.రత్నకిషోర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని