కొంటె కొటేషన్‌

ఫొటోకి నీ పోజు టెరిబుల్‌... నోట్లో ఈగ దూరితే హారిబుల్‌!

Published : 05 Nov 2022 01:11 IST

* ఫొటోకి నీ పోజు టెరిబుల్‌...
నోట్లో ఈగ దూరితే హారిబుల్‌!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

* అంత పెద్ద విమానం...
   నోట్లో దూరేదెలా అని అనుమానం?

- చందన చౌదరి, ఈమెయిల్‌


* తెరిచిన నీ నోరు...
   ఫ్లైట్‌ అవుతుందా తారుమారు!

- శ్రీలత కవుటూరి, ఈమెయిల్‌


* నోట్లోకి ఫ్లైట్‌... నీ ఆలోచన బ్రైట్‌!

- కె.వి.రాజారావు, ఆముదాలవలస

* క్రియేటివిటీ మోజు... కిరాక్‌ ఉంది పోజు!

- రెడ్డి సుధాకర్‌, విశాఖపట్నం

* విహంగ భోజనంబు... వింతైన చిత్రంబు!

- ఎం.సత్యనారాయణమూర్తి, శ్రీకాకుళం


పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని