పంచుకుందాం

ముద్దాడినా.. కత్తి గాయమే చేస్తుంది! నువ్వూ అంతేనని..., ఆలస్యంగా తెలిసింది!

Published : 12 Nov 2022 00:20 IST

ముద్దాడినా.. కత్తి గాయమే చేస్తుంది!
నువ్వూ అంతేనని..., ఆలస్యంగా తెలిసింది!

నీ మీది కోపాన్ని రాయడంగా మొదలుపెట్టా!
చెత్తబుట్ట నిండింది..

మనసు ఖాళీ అయ్యింది!
నీడలా నీ వెంటే ఉండాలనుకున్నా...

నన్నే చీకట్లోకి నెట్టేస్తావనుకోలేదు!
నీ కోసం ప్రతిక్షణం పరితపించా...

నువ్వు ఒక్క క్షణమైనా ఆలోచిస్తే..
ఈ దేవదాసు.. దేవీదాసు అయ్యేవాడు!

- జి.ప్రసన్న


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని