కొంటె కొటేషన్‌

కాదు ఆమె ఏలియన్‌...ఆమె మాయ చేసే మెజీషియన్‌! - కోమటి వెంకటస్వామి, సిరిసిల్లా

Updated : 19 Nov 2022 00:28 IST

కాదు ఆమె ఏలియన్‌...
ఆమె మాయ చేసే మెజీషియన్‌!

- కోమటి వెంకటస్వామి, సిరిసిల్లా
  తరుణి తలపై దీపాలు...
తరలకుంటే బలి నిండుప్రాణాలు!

- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం
  తలపై కొమ్ములు మొలిచినట్టు...
ఈ ఫొటో సూపర్‌హిట్టు!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు
  వెలుగు పంచే దీపాలు...
అమ్మడికి అయ్యాయి కేశాలు!

- అల్లాడ కొండలరావు, దూసిపక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు