కొంటె కొటేషన్‌

ఫొటో తీసుకుంది చాల్లే...ప్రమాదమిది.. లేలే! - సీఎన్‌ గీతిక, తిరుపతి లైక్‌ కోసం రిస్క్‌...చేయొద్దు లైఫ్‌ రిస్క్‌!

Published : 26 Nov 2022 01:11 IST

* ఫొటో తీసుకుంది చాల్లే...ప్రమాదమిది.. లేలే!
- సీఎన్‌ గీతిక, తిరుపతి
*  లైక్‌ కోసం రిస్క్‌...చేయొద్దు లైఫ్‌ రిస్క్‌!
- నదీం, పాల్వంచ
*  గమ్యస్థానం చేరేందుకే ఈ రూటు..పైకి వెళ్లాలంటే అది సెపరేటు!
- సయ్యద్‌ బాష, పాతరాయచోటి
*  సెల్ఫీ కోసం సాహసం...తేడా వస్తే మీకు కైలాసం!
- శంకరసాయి సుప్రజ, హైదరాబాద్‌
*  సెల్ఫీ ఆరాటం...ఇది ప్రాణాలతో చెలగాటం!
- పేరాల నాగరాజు, హుజూరాబాద్‌
*  సరిపోయారు ఇద్దరూను...సాగుతుంది మీకు మరీనూ!
- రామారావు మువ్వల, ఉద్దవోలు
*  సాహసం చేయరా డింభకా...ముందుకు వెళ్లాలి ధాటిగా!
- సురేష్‌ రాచకొండ, ఈమెయిల్‌

పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని