కొంటె కొటేషన్‌

 స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ...   మెరుపుతో భేటీ! - గుడ్లదొన సాయిరాం, నెల్లూరు స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ...మెరుపు అవుతుందా నీకు పోటీ!

Published : 21 Jan 2023 00:21 IST

 స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ...
   మెరుపుతో భేటీ!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు
స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ...
   మెరుపు అవుతుందా నీకు పోటీ!
నంద్యాల మదన్‌బాబు, చంద్రగిరి
నింగిరాజు మెరుపు...
   స్వేచ్ఛా గీతం వెలుగు!

పుట్టా శివ, ఘట్కేసర్‌
ఆమె స్వేచ్ఛా గీతిక...
   అయ్యింది మెరుపు మాలిక!

- ప్రఫుల్‌.ఎస్‌, ఈమెయిల్‌


పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని