సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

నా మనసు మాట డైరీ దాటదు..అన్నీ పంచుకునేది దాంతోనేమరి!

Published : 28 Jan 2023 00:22 IST

* నా మనసు మాట
    డైరీ దాటదు..
    అన్నీ పంచుకునేది దాంతోనేమరి!
* మనసుంటే మార్గమేమోగానీ..
   నువ్వు పక్కనుంటే..
   స్వర్గం ఖాయం!
*కళ్ళతో అందరూ చూస్తారు
   నువ్వు మాత్రం...
   మనసునూ చదివేస్తావు!
* గెలవడమే నేర్పించావు
  నువ్వులేని ఓటమిని..
  ఎలా తట్టుకోవాలో చెప్పనేలేదు!
* నా భవిష్యత్తే  నువ్వని కలలు కన్నా..
   నీతోపాటుగా    వర్తమానాన్నీ  చేజార్చుకున్నా...
ఎం.కిషోర్‌
  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని