కొంటె కొటేషన్‌

నీ సరదా సాహసం...   ప్రతికూలిస్తే దుఃఖ సాగరం! చుక్క శ్రీనివాసరావు, బొబ్బిలి

Updated : 28 Jan 2023 03:24 IST

* నీ సరదా సాహసం...
   ప్రతికూలిస్తే దుఃఖ సాగరం!
* చుక్క శ్రీనివాసరావు, బొబ్బిలి
* అలలతో నీ పోజు...
అంతర్జాలం కోసమా ఈ మోజు!
* జితేంద్ర, దూసిపేట
*ఎగిసే అల...
  ముంచేసింది నిన్నిలా!
*ఆశా ఏలూరి, ఈమెయిల్‌

* కడలి అలే ఛత్రం...
   అదిరిందయ్యా చిత్రం!
* కె.వి.రాజారావు, ఆముదాలవలస
* అది ఎగిసే అల...
   ఆపగలవా నువ్వలా!
* టి.వెంకటేశ్వరరావు, కాకినాడ

పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని