అందరూ విజేతలే

నాకు నప్పేది.. నాకు సౌకర్యంగా ఉండేదే నా ఫ్యాషన్‌. పెద్ద పెద్ద బ్రాండ్ల వెంబడి పరుగులు తీయడం నాకిష్టం ఉండదు.

Updated : 04 Feb 2023 02:47 IST

* నాకు నప్పేది.. నాకు సౌకర్యంగా ఉండేదే నా ఫ్యాషన్‌. పెద్ద పెద్ద బ్రాండ్ల వెంబడి పరుగులు తీయడం నాకిష్టం ఉండదు.

* మనం ఎవరికి పోటీ కాదు.. మనకి ఎవరూ పోటీ కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదేంటో తెలుసుకుంటే మనమూ విజేతలమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని