కొంటె కొటేషన్‌

ఆ ఐస్‌క్రీమ్‌ కరగదు...నీ ఆకలి తీరదు! - ఎ.కొండలరావు, దూసి* అమ్మో.. నాకు భయం..నోరు తెరిచింది దెయ్యం!

Published : 04 Feb 2023 00:39 IST

* ఆ ఐస్‌క్రీమ్‌ కరగదు...
నీ ఆకలి తీరదు!

- ఎ.కొండలరావు, దూసి
* అమ్మో.. నాకు భయం..
నోరు తెరిచింది దెయ్యం!

- వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట
* ఫ్యాషన్‌ ఒక మిథ్య...
పాఠంపై పెట్టు శ్రద్ధ!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు
* హారరంటే ఇష్టమా...
మారకపోతే కష్టమే సుమా!

- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం
* పోజు భలే బ్రదర్‌...
ఐస్‌క్రీమ్‌తోనే చూపిస్తున్నావ్‌ హారర్‌!

- వక్కలంక శ్రీకాంత్‌, రాజోలు

పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని