కొంటె కొటేషన్‌

నచ్చింది ఈ చోటు...ఆటాడదాం ఇంకెందుకు లేటు!

Published : 18 Feb 2023 00:17 IST

* నచ్చింది ఈ చోటు...ఆటాడదాం ఇంకెందుకు లేటు!

వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట

*  తీరంలో చేయొద్దు చాట్‌...కెరటమొస్తే కంప్యూటర్‌ ఫట్‌!

ఎ.రాంబాబు, దూసి

* ఆపవయ్యా నీ విన్యాసం... కాటెయ్యగలదు కడలి కెరటం!

గుడ్ల అన్నాజీరావు, పొందూరు

*  బీటెక్‌ కుర్రాళ్లు...బీచ్‌లోనూ మొనగాళ్లు!  

శిరీష, ఈమెయిల్‌

*  వెనకేమో సముద్రం అల... ముందు ల్యాప్‌టాప్‌ లీల!

సయ్యద్‌ బాషా, పాతరాయచోటి

*  భలేగుంది సైకత కంప్యూటర్‌... దానికవసరం లేదా పవర్‌!

ఎ.కొండలరావు, ఈమెయిల్‌

*  సంద్రంలో కెరటాలు... కుర్రాడి బుర్రకు రెక్కలు!-

 దూదేకుల నబీ, దరగ

* సముద్రపు అంచున నీ చాటింగ్‌... ఆదమరిస్తే... బాడీ బౌన్సింగ్‌!

జితేంద్ర, దూసిపేట


పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని