కొంటె కొటేషన్‌

చాలించు జలకాలు...చూడాలని ఉందా నక్షత్రాలు!బీఎస్పీ, తిరుపతి

Published : 25 Feb 2023 00:59 IST

* చాలించు జలకాలు...
చూడాలని ఉందా నక్షత్రాలు!

బీఎస్పీ, తిరుపతి
* హే.. నా కాళ్లు గిల్లకసలు...
నాకసలే కితకితలు!

తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం
* ఎలా వేసినా నీట మునకలు...
విరగవులే మీ ఎముకలు!

 ఎ.జయదేవ్‌, దూసి
* వారెవ్వా ఏమి ఫీటు...
డాల్ఫిన్‌కే ఫేవరెట్టు!

 జుజూరు గౌరీశ్రీప్రియ, ధర్మవరం
* సంద్రంలో సయ్యాట...
అదిరింది ఈ కుర్రాళ్లాట!

 జి.నాగరాజు, కార్వేటి నగరం
* దొరికాడు నా విరోధి...
వీడిని చేస్తా జల సమాధి!

 ఎ.కొండలరావు, ఈమెయిల్‌
* ఆపండి మీ జలక్రీడ...
పొంచి ఉంది మృత్యుక్రీడ!

 ఎ.లక్ష్మి, దూసి

(పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని