ఓహో.. అలాగా!

నాకు పెళ్లి కావాలి- సహజం నాకే పెళ్లి కావాలి- స్వార్థం నాతోపాటు అందరికీ పెళ్లి కావాలి- శాడిజం

Published : 25 Feb 2023 01:13 IST

నాకు పెళ్లి కావాలి- సహజం
నాకే పెళ్లి కావాలి- స్వార్థం
నాతోపాటు అందరికీ పెళ్లి కావాలి- శాడిజం
వాడికీ పెళ్లి కావాలి- ప్రతీకారం
హమ్మయ్య వాడిక్కూడా పెళ్లైంది- ఆత్మసంతృప్తి
పాపం.. వాడికి పెళ్లొద్దు- నిస్వార్థం

భరత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని