కొంటె కొటేషన్‌

మర విహంగం...మానవుడికి ఆహారం! తడ వినయ్‌, పీచుపల్లి చూడటం లేదు ఏ ఒక్కడూ...మింగేస్తున్నాడు నరమాంస భక్షకుడు!

Published : 04 Mar 2023 00:25 IST

మర విహంగం...
మానవుడికి ఆహారం!

 తడ వినయ్‌, పీచుపల్లి
చూడటం లేదు ఏ ఒక్కడూ...
మింగేస్తున్నాడు నరమాంస భక్షకుడు!
          ఎ.రాంబాబు, ఈమెయిల్‌
చాలు నీ బడాయి...
చెయ్యి ఇక లడాయి!
        బిక్కనూరి రాజేశ్వర్‌, నిర్మల్‌
పైన ఉంటేనే పదిలం...
కిందకి దిగితే మరణం
   వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట
ఇదెక్కడి చోద్యం...
ఈ వింత మన మెరుగం!
        వెల్ముల రాంరెడ్డి, పూడూర్‌
ముయ్యవయ్యా నోరు..
వాళ్లు నీ నోట్లో దిగరు!
     గౌరీరాంబాబు, దూసి
నోరు ముయ్యరా భడవా...
మానవత్వంతో వారిని కాపాడలేవా?
   రామారావు మువ్వల, ఉద్దవోలు

పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని