కొంటె కొటేషన్‌

బాగుంది నీ పోజు...    ఎవర్ని చేస్తున్నావ్‌ చేజ్‌! శ్రీరామ్‌ ఎస్‌, ఈమెయిల్‌ కింద టైరు.. పైన ఫైరు...   ఇక నిన్ను ఆపేదెవరు? అంకతి అశోక్‌కుమార్‌, కోదాడ సూటు బూటు చిన్నోడు...   చుక్కల్లోకి ఎగురుతున్నాడు!

Published : 11 Mar 2023 00:21 IST

* బాగుంది నీ పోజు...    ఎవర్ని చేస్తున్నావ్‌ చేజ్‌!

శ్రీరామ్‌ ఎస్‌, ఈమెయిల్‌

* కింద టైరు.. పైన ఫైరు...   ఇక నిన్ను ఆపేదెవరు?

అంకతి అశోక్‌కుమార్‌, కోదాడ

* సూటు బూటు చిన్నోడు...   చుక్కల్లోకి ఎగురుతున్నాడు!

కత్తి భరత్‌, ఈమెయిల్‌

* సూటులో సూపర్‌ పోజు...    మిస్సైల్‌తో అవుతాడు క్లోజు!

రాంబాబు గిన్నిపల్లి, ఈమెయిల్‌

* సూపర్‌ నీ రాకెట్టు...    ఎక్కడోయ్‌ లైఫ్‌ జాకెట్టు!

అభితేజ్‌, హైదరాబాద్‌

* రాకెట్‌ వెళ్లాలి పైకి...    ఇలా రావొద్దు రోడ్డుపైకి!

 అభిరామ్‌, దూసి


పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని