కొంటె కొటేషన్‌

ఆకాశమంత ఐస్‌క్రీమ్‌...  ఆరగించడమే కుర్రాడి డ్రీమ్‌!

Published : 18 Mar 2023 00:11 IST

* ఆకాశమంత ఐస్‌క్రీమ్‌...  ఆరగించడమే కుర్రాడి డ్రీమ్‌!

కిమ్మి నవీన్‌కుమార్‌, గుమ్మలక్ష్మిపురం

* ఆహా మబ్బుల అందం... ఐస్‌క్రీమ్‌ తిన్నంత ఆనందం!

కోమలబాయి, ఈమెయిల్‌

* అదిరింది ఐస్‌క్రీమ్‌... ఫొటోగ్రఫీనే సుప్రీమ్‌!

బిక్కనూరి రాజేశ్వర్‌, నిర్మల్‌

* కప్పుతో పోజు... తినబోతే తీరని మోజు!

గోదాసు సంజీవరావు, ఒంగోలు

* దూది మిఠాయని ఆశ... తీరదని తెలిశాక నిరాశ!

వెల్ముల రాంరెడ్డి, పూడూరు

* ఆగదుగా మేఘం... అందుకే తినడంలో వేగం!

ఎ.గౌరీరాంబాబు, దూసి

* హిమక్రీము కాదది బాలకా...  అయినా ఆరిగిస్తావా మాయావిలా!

చింతకింది మాధవి, మెదక్‌

* అది ఊహా హిమక్రీమ్‌.. నువ్వు స్వాహా చేయలేవు!

కవుటూరి శ్రీలత, నెల్లూరు


పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని