కొంటె కొటేషన్‌

బాగుంది నీ స్కిల్‌.. ఎలా తొక్కుతున్నావ్‌ ఆ బైస్కిల్‌

Published : 25 Mar 2023 00:09 IST

* బాగుంది నీ స్కిల్‌.. ఎలా తొక్కుతున్నావ్‌ ఆ బైస్కిల్‌

సీహెచ్‌. మురళిగీతిక

* సింగిల్‌ వీల్‌ సైకిల్‌... చూడండి అమ్మడి మిరాకిల్‌!

మువ్వల రామారావు, ఉద్దవోలు

* ఒంటిచక్రంపై స్వారీ... భళా నీ విన్యాసం నారీ!

వీఆర్‌ రెడ్డి, పూడూరు

* నా దారికి అడ్డం లేదు.. నా స్వేచ్ఛకి హద్దే లేదు..!

పుట్ట సతీష్‌, తిరుపతి

* అదిరింది అమ్మడి నటన.. అది తేనీటి వ్యాపార ప్రకటనా?

అభిరామ్‌, దూసి

* అతివ చూస్తే ఆల్‌రౌండర్‌... ఆమె ప్రతిభ నిజంగా వండర్‌..!

ఏ. లక్ష్మి, దూసి

* అమ్మాయి చూస్తే సాఫ్ట్‌... చేస్తోంది సర్కస్‌ ఫీట్‌!

రత్నప్రభ కౌలూరి, ఈమెయిల్‌


పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు  రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని