కొంటె కొటేషన్‌

దుప్పట్లో స్పైడర్‌మ్యాన్‌...    అచ్చెరువొందెను ఈ ఉమెన్‌..తేజమల్లి, అనకాపల్లి బాల్కనీలో వీరనారీ...   దుప్పట్లో దెయ్యముందో చూసుకోమరి

Updated : 01 Apr 2023 05:54 IST

* దుప్పట్లో స్పైడర్‌మ్యాన్‌...     అచ్చెరువొందెను ఈ ఉమెన్‌..

తేజమల్లి, అనకాపల్లి

* బాల్కనీలో వీరనారీ...    దుప్పట్లో దెయ్యముందో చూసుకోమరి

శ్రీకాంత్‌, విడవలూరు 

* ముసుగు ప్రియుడితో భేటీ...    అమ్మడు సో నాటీ!

కేవీ రాజారావు, ఆముదాలవలస

* నీ కోసం ప్రాణాలు అర్పించా భామా!    ఇప్పుడైనా నమ్ముతావా నా ప్రేమ?

 కృష్ణ మోహన్‌, బెంగళూరు

* బాల్కనీలోని ఓ మగువ..    తెరచాటు ప్రయత్నాలు తగునా..?

వై.లోకేష్‌ కుమార్‌, పోరుమామిళ్ల

* ఆరేసుకోబోతే నా చున్నీ..    అందులో చూశాను దెయ్యాన్ని!

పద్మ మువ్వల, ఉద్దవోలు

* దెయ్యాలతో దోస్తీ..    బాల్కనీలో మస్తీ..

వసీమ్‌, శాంతినగర్‌, ఆదిలాబాద్‌

* దులపగానే చీర..    ఎదురైంది కాష్మోరా!

కొండలరావు అల్లాడ, దూసి


పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని