ఏదో సరదాకి..

పదిశాతం ఛార్జింగ్‌ ఉన్న ఫోన్‌కి ఛార్జర్‌ తీసేసి ఎనభైశాతం ఛార్జింగ్‌ ఉన్న ఫోన్‌కి పెట్టడం.

Published : 22 Apr 2023 00:27 IST

అరాచకం అంటే?: పదిశాతం ఛార్జింగ్‌ ఉన్న ఫోన్‌కి ఛార్జర్‌ తీసేసి ఎనభైశాతం ఛార్జింగ్‌ ఉన్న ఫోన్‌కి పెట్టడం.

దోమ కుడితే.. రక్తం పోతుంది. అదే ప్రేమ కుడితే.. మెదడే పోతుంది.

అమ్మాయిలు దోసెలాంటి వాళ్లు. అబ్బాయిలు పెనంలాంటోళ్లు. అందరూ దోసె రుచి గురించి గొప్పగా చెబుతారు. కాలిపోతున్న పెనం త్యాగాన్ని ఎవరూ గుర్తించరు.

మీ మొహం మీదే ఎవరైనా తలుపు వేస్తే బాధ పడకండి. బయటి నుంచి గొళ్లెం పెట్టి వెళ్లండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని