కొంటె కొటేషన్‌

బాగుంది విన్యాసం..  గతి తప్పితే.. నరకానికి ప్రవేశం!

Published : 29 Apr 2023 00:06 IST

* బాగుంది విన్యాసం..  గతి తప్పితే.. నరకానికి ప్రవేశం!

గూడూరి ప్రవీణ్‌కుమార్‌, సింగూరు

* సముద్రంలో సొరకు ఎదురు లేదు.. ఒడ్డున మాకు తిరుగులేదు..!

కొడమంచిలి సుమన్‌కుమార్‌

* నీటిలో ఈత నాది.. వీపుపై స్వారీ నీది!

కె.శ్రీలత, నెల్లూరు

* నాతో పెట్టుకోకు బ్రదరూ.. బోర్లా పడతావు డియరూ!

బిక్కనూరి రాజేశ్వర్‌, నిర్మల్‌

* మీ సాధన చూస్తే తేడా.. తలపిస్తోంది గాలి ఓడ..

ఏ అభిరామ్‌, దూసి

పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని