కొంటె కొటేషన్‌

లేదేమో గగనాన జాగా...   భువికొచ్చింది మెరుపు తీగ..!

Published : 13 May 2023 00:21 IST

* లేదేమో గగనాన జాగా...   భువికొచ్చింది మెరుపు తీగ..!

వరికూటి రమేష్‌, సింగిస్కాన్‌పేట

* నింగి నుంచి జారింది నిప్పు ముట్టుకుంటే తప్పదు ముప్పు

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

* మెరుపును చేస్తాను బందీ.. ఇక రాదు పిడుగు ఇబ్బంది!

ఏ అభిరామ్‌, ఈమెయిల్‌

* చూశారా నా హస్త లాఘవం... మెరుపుతో చేశా కరచాలనం!

కొండలరావు అల్లాడ, దూసి

* మెరుపుతో సయ్యాట... నిక్కరు నారాయణ ఆట!

వసీమ్‌, ఆదిలాబాద్‌

* చాలించు నీ ప్రయత్నం... అది కరెంటు ప్రవాహం..

కొడమంచిలి సుమన్‌కుమార్‌

* పిడికిలిలో పిడుగు... చెప్పక తప్పదు ఇతడు ఘనుడు..!

అజయ్‌ కుమార్‌, కరీంనగర్‌

* ఫొటో కోసం నీ లాజిక్కు.. అదిరింది మొత్తానికి జిమ్మిక్కు..!

పుట్ట శివ, ఘట్కేసర్‌


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని