పంచుకుందాం

తూరుపు నువ్వు.. పశ్చిమం నేను... ప్రతి దినం నేను అస్తమిస్తా.. నీ హృదయంలో ఉదయించాలనే ఆశతో!

Published : 27 May 2023 00:37 IST

* తూరుపు నువ్వు.. పశ్చిమం నేను... ప్రతి దినం నేను అస్తమిస్తా.. నీ హృదయంలో ఉదయించాలనే ఆశతో!

 * నా మనసు శిలలా మారుతుంది... నువ్వు నన్ను సమీపిస్తుంటే... ఆలోచనల్నీ విస్ఫోటం చెందుతాయి... నువ్వు నన్ను వీడి వెళ్లే క్షణం ఊహిస్తుంటే!

* కళ్లలో నిన్ను నింపుకొని... మనసుతో హత్తుకోవాలనుంది! కానీ కన్నీళ్లే మిగిల్చి... కానరాని లోకాలకు వెళ్లిపోయావు!

సుంకి శ్రావణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని