కొంటె కొటేషన్‌

లించు బుర్ర లేని పనులు...జడుసుకుంటారు జనాలు!

Published : 03 Jun 2023 00:49 IST

* చాలించు బుర్ర లేని పనులు...జడుసుకుంటారు జనాలు!

ఎ.లక్ష్మి, దూసి

కొలవలేని లోతైన సముద్రం...కనిపెట్టలేని లోతున నా జీవితం!
 సౌమ్య, బేతపూడి

సాగర తీరానా మ్యాజిక్కు...బావుంది తల మాసిన ట్రిక్కు!
బిక్కనూరి రాజేశ్వర్‌, పొన్కల్‌

తెలిసిందిలే మాయ...అది మరొకరి తలకాయ!
కొండలరావు, ఈమెయిల్‌

బుర్ర తక్కువ బాలకా...నీ వేషాలు చాలిక!
మువ్వల రామారావు, ఉద్దవోలు

అదిరింది మీ కనికట్టు...కెరటం వస్తే కనిపించరొట్టు!
తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం

కరంలో శిరం...నీకు తప్ప ఎవరి తరం?
నారాయణ నీలమేఘశ్యామ్‌, బేతంచర్ల

కాదులే ఇది మ్యాజిక్కు...సైకత శిల్పి మేధస్సు!
కలివరపు రామకృష్ణ, ఈమెయిల్‌

నీది అద్భుతమైన కళ...చెరిపేస్తుందేమో చూడు అల!
మంతటి వెంకట్‌, తిర్మలాపూర్‌

చూసుకొమ్మని వాడి తల...పెడుతున్నాడు ఈవల!
ఎ.రాంబాబు, దూసి

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని