కొంటె కొటేషన్‌

శ్రీ సరిపోయెను చిలుక...మనిషితో నీ పోలిక! వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట

Updated : 10 Jun 2023 00:45 IST

* సరిపోయెను చిలుక...మనిషితో నీ పోలిక!
వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట
* భలే పడతి చిలుక ముక్కు బాగుంది కెమెరా ట్రిక్కు!
వెల్ముల రాంరెడ్డి, పూడూరు
ఎగిరిపోవే కొంటె చిలుకా...చూస్తా అమ్మడి ముఖ కవళిక!
ఎ.అభిరామ్‌, దూసి
* ఇద్దరి కనుముక్కుల కలయిక...ఒకేలా చేసింది రామచిలక!
ఎ.లక్ష్మి, ఈమెయిల్‌
పంజరంలోని చిలకా...అతివ మోముపైనా నీ అలక!
కొడమంచిలి సుమన్‌కుమార్‌, ఈమెయిల్‌
* భుజంపై చిలక...నీకెందుకు అంత అలక?
ఇ.ఉదయకుమార్‌, రాయదుర్గం
*  భామ కళ్లు పక్షివైతే కిక్కు...అదే ఫొటోగ్రఫీ జిమ్మిక్కు!
అరవింద్‌ రఘుప్రోలు, పెంట్లవెల్లి
*  ఓహో పక్షి రాజా...అతివ అంటే అంత మోజా!
మువ్వల రామారావు, ఉద్ధవోలు
*  పడతి పక్కన శుకము...అదిరెను మీ స్నేహము!
కదిరె అంతయ్య, ఈమెయిల్‌

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని