పంచుకుందాం

నా ప్రపంచంలోని వ్యక్తులూ, బంధాలూ మారాయి... మారనిది.. నీతో ఉన్న అనుబంధమే!

Published : 17 Jun 2023 00:01 IST

నా ప్రపంచంలోని వ్యక్తులూ, బంధాలూ మారాయి... మారనిది.. నీతో ఉన్న అనుబంధమే!

నువ్వంటే ఎందుకిష్టమంటే... కళ్లతో మాట్లాడతావ్‌ మనసుతో చూస్తావ్‌!

నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నా... నువ్వు మాత్రం జ్ఞాపకాలనే మిగిల్చావ్‌!

కష్టాలూ, కన్నీళ్లూ నా వరకూ రాలేవు నువ్వు నా పక్కన ఉన్నంతవరకూ!

కిషోర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని