కొంటె కొటేషన్‌

సైనికా నీకు వందనం...డాల్ఫిన్‌ ఇస్తుంది చుంబనం!

Updated : 01 Jul 2023 03:17 IST

* సైనికా నీకు వందనం...డాల్ఫిన్‌ ఇస్తుంది చుంబనం!
గుడ్లదొన సాయిరాం, నెల్లూరు
* ఎగిరా గాలిలో...పడదామని నీ చేతిలో!
సౌమ్య బేతంపూడి, ఈమెయిల్‌
* చూడండి నా ముక్కు...చూశాక అయ్యారా అవాక్కు!
ఏ.ఎన్‌.మోహనమూర్తి, పుత్తూరు
* శత్రు సంహారం నీకు పరిపాటి...ఈ డాల్ఫిన్‌ ఏపాటి?
 ఉదయ్‌కుమార్‌ ఇసికేల, రాయదుర్గం
* జలప్రాణి నేను...నిను వీడి ఉండలేను!
 అభిరామ్‌, దూసి
* డాల్ఫిన్‌తో ఆట...చెబుతున్నావా టాటా!
ఎన్‌.వి.కనకమూర్తి, విశాఖపట్నం
* ఆపగలిగావు తిమింగలం...దానికే నీకు పాడాలి మంగళం!
ఎ.మోహన్‌లాల్‌, హైదరాబాద్‌
* ఈదే డాల్ఫిన్‌...అయింది ఎగిరే ఏరోప్లేన్‌!
 వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేటఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని