పంచుకుందాం

గతం తాలుకు జ్ఞాపకాలను చెరిపేయలేను.. భద్రపరచుకోనూ లేను...ఈ విరహాన్ని అనుభవించడం తప్ప!చేతిలో చేయేసి గుండెల్లో దాచుకుంటానన్నావు

Updated : 08 Jul 2023 06:40 IST

గతం తాలుకు జ్ఞాపకాలను చెరిపేయలేను.. భద్రపరచుకోనూ లేను... ఈ విరహాన్ని అనుభవించడం తప్ప!

చేతిలో చేయేసి గుండెల్లో దాచుకుంటానన్నావు... నా గుండెలోని ప్రేమ కన్నీరై జాలువారుతున్నా.. గుర్తించలేకున్నావు!

వెన్నంటే ఉంటానని.. వెన్నుతట్టిన నీవు... కాలం గడిచినకొద్దీ.. కనుమరుగైపోయావు!            

సుంకి శ్రావణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని