కొంటె కొటేషన్‌

ప్రసంగిస్తోంది ఒబామా....ఆయన అదుపులోనే చందమామ!  కామిశెట్టి వెంకటేశ్వరరావు, మాచవరం

Published : 08 Jul 2023 00:55 IST

 

* ప్రసంగిస్తోంది ఒబామా....ఆయన అదుపులోనే చందమామ!
 కామిశెట్టి వెంకటేశ్వరరావు, మాచవరం
* మైక్‌ ముందు ఒబామా...యుగానికి ఇవ్వగలడు ధీమా!
 అజ్మీరా మోహన్‌, వరంగల్‌
* హలో ఒబామా సారూ...చంద్రుణ్ని ఎలా పట్టేశారు?  

 ఎ.జయదేవ్‌, దూసి
* ప్రసంగం బాగుంది ఒబామా... కరముల మధ్య ఒదిగింది చందమామ!
 గుడ్ల అన్నాజీరావు, పొందూరు
* చేశారు బరాక్‌ ఒబామా...సూర్యుడిని చందమామ!  

కుమార్‌బాబు, ఈమెయిల్‌
* చేతిలో చందమామ...ఫొటోలో ఒబామా!    

 సీహెచ్‌ వెంకటేష్‌, కొనసీమ

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని